ଅର୍ଥ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
ଉଦାହରଣ :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
ସମକକ୍ଷ : ఆపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తమ ఆధీనంలో ఉంచుకోవడం
ଉଦାହରଣ :
భారతీయ బౌలర్లు పాకిస్థాన్ బాట్స్ మెన్లని ప్రారంభం నుండే కట్టడి చేశారు
ସମକକ୍ଷ : కట్టడిచేయు, నియంత్రించు, నిషేధించు, భంగంకలిగించు, భగ్నంచేయు, విచ్చేధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नियंत्रण में या अपने बस में रखना।
भारतीय गेंदबाजों ने पाकिस्तानी बल्लेबाजों को मैच की शुरुवात से ही बाँध के रखा।