ଅର୍ଥ : లోనికి చొచ్చుకుపోవడం
ଉଦାହରଣ :
నీటిలో మునిగిపోయిన పర్వతం మీద ఒక శివలింగం కూడా వుంది.
ସମକକ୍ଷ : కూరుకుపోయిన, మునిగిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనిషి పైకి రాకుండా నీటిలో కూరుకుపోవడం
ଉଦାହରଣ :
మునిగిపోయిన నీటిలో పాడైపోవడంతో సందేహం కలిగింది.
ସମକକ୍ଷ : మునిగిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
ଉଦାହରଣ :
అతడు పూజలో లీనమైనాడు.
ସମକକ୍ଷ : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, లగ్నమైన, లీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।ଅର୍ଥ : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
ଉଦାହରଣ :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
ସମକକ୍ଷ : లీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :