ଅର୍ଥ : అన్ని ఋతువులలోనూ కాలాలలోను పుష్పించి, ఫలించేది.
ଉଦାହରଣ :
ఔషదమొక్కలు నిత్యము లభిస్తాయి.
ସମକକ୍ଷ : ఎల్లప్పుడు, సదా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
ଉଦାହରଣ :
భగవంతుడు మరణంలేనివాడు.
ସମକକ୍ଷ : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, మరణంలేని, విభువైన, స్థిరజీవైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అన్ని ఋతువులలోను లభించునది.
ଉଦାହରଣ :
నేడు కొన్ని రకాల పండ్లు నిత్యము బజారులో లభిస్తాయి.
ସମକକ୍ଷ : ఎల్లప్పుడు, సదా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :