ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : అపద్దం కానిది
ଉଦାହରଣ : నిజమైన మాటలు నిన్న ఏమయ్యాయి.
ସମକକ୍ଷ : సరియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
सच्चाई के साथ।
With truth.
ଅର୍ଥ : అబద్ధం కానిది
ଉଦାହରଣ : సాక్షి భయంచేత నాదగ్గర నిజమైన వర్ణన చేయలేదు.
ସମକକ୍ଷ : యదార్ధమైన, వాస్తవమైన, సత్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
जैसा हो वैसा या जिसमें किसी प्रकार का बनावटीपन या छुपाव न हो।
ଅର୍ଥ : వాస్తవానికి సంబంధించిన.
ଉଦାହରଣ : నేను ఇప్పుడిప్పుడు ఒక నమ్మదగిన వాస్తవికమైన సంఘటన విన్నాను.
ସମକକ୍ଷ : నిక్కమైన, యథార్థమైన, యదార్థమైన, వాస్తవికమైన, సత్యమైన
जो वास्तव में हो या हुआ हो या बिल्कुल ठीक।
ଅର୍ଥ : నమ్మదగిన వాడు
ଉଦାହରଣ : రమేష్ ఒక వాస్తవికమైన వ్యక్తి.
ସମକକ୍ଷ : యదార్ధమైన, వాస్తవికమైన
समय की दृष्टि से दूर का।
Separate or apart in time.
ଅର୍ଥ : అపద్ధం కానిది
ଉଦାହରଣ : అతడు భరతమాతకు నిజమైన పుత్రుడు
ସମକକ୍ଷ : నమ్మకమైన
जो झूठा या बनावटी न हो।
Expressing or given to expressing the truth.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ