ଅର୍ଥ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ଉଦାହରଣ :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
ସମକକ୍ଷ : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।ଅର୍ଥ : రహస్యముతో నిండిన.
ଉଦାହରଣ :
రక్షకభటులు దొంగల దగ్గర నుండి రహస్యపూర్ణమైన విషయాలను రాబట్టారు.
ସମକକ୍ଷ : గుట్టుయైన, గుప్తమైన, గూఢమైన, గోపనమైన, దాపఱికమైన, రహస్యపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रहस्य से भरा हुआ या जिसमें रहस्य हो।
वैज्ञानिकों के लिए उड़न तश्तरियाँ आज भी रहस्यपूर्ण बनी हुई हैं।