ଅର୍ଥ : ఖాలీ లేకుండా చేయడం
ଉଦାହରଣ :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
ସମକକ୍ଷ : అంతంచేయు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।ଅର୍ଥ : పూర్తిగా వుండటం
ଉଦାହରଣ :
ఆకాశం నక్షత్రాలతో నిండివుంది.
ସମକକ୍ଷ : పరిపూర్ణంగావుండే
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పాత్రల్లో ఉపయోగార్ధమై అందులో నీళ్ళను పట్టి ఉంచడం
ଉଦାହରଣ :
అమ్మ కుండలో సుమారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు నింపుతుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बर्तनों को उपयोग में लाने से पूर्व उसमें पानी भरकर रखना।
माँ घड़े को कम-से-कम चौबीस घंटे अँबासती हैं।ଅର୍ଥ : సంచిలో ఎక్కువ సమానల్ను పెట్టడం
ଉଦାହରଣ :
అతను అన్ని సామాన్లను ఒక గోతం సంచిలో కూరాడు
ସମକକ୍ଷ : కూరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెలితి లేకుండా చేయడం
ଉଦାହରଣ :
అతడు గాలి గుమ్మటంలో ఎక్కువ గాలి నింపుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु के भीतर के भाग का हवा, तरल पदार्थ आदि के भर जाने से अधिक फैल जाना या बढ़ जाना।
यह गुब्बारा बहुत फूलता है।ଅର୍ଥ : ఏదైనా వస్తువు యొక్క ఖాళీ స్థానం ఏదైనా పదార్ధంతో సంపూర్ణమవడం
ଉଦାହରଣ :
వర్షపు నీటితో చెరువు నిండింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु आदि के खाली स्थान का किसी और पदार्थ के आने से पूर्ण होना।
वर्षा के पानी से तलाब भर गया।ଅର୍ଥ : సంచులలో సరుకును ఇతరులతో వేయించడం
ଉଦାହରଣ :
రైతు తన భార్య గోతంసంచిలో ధాన్యాన్ని నింపుతుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :