ଅର୍ଥ : లోహము గాలి, తేమతో చర్య జరిపినపుడు లోహం పాడయ్యే స్థితి .
ଉଦାହରଣ :
వర్షములో తడిచిన ఇనుమును తుప్పు తినివేస్తుంది.
ସମକକ୍ଷ : తినివేయు, భక్షించివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हवा, नमी, अम्ल, कीड़े आदि का धातु, लकड़ी आदि को बर्बाद करना।
दीमक लकड़ी को खा जाती है।ଅର୍ଥ : సర్వంలేకుండా చేయడం
ଉଦାହରଣ :
చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.
ସମକକ୍ଷ : కొల్లగొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అబివృద్దిని నేలపాలు చేయడం
ଉଦାହରଣ :
రాజు సైనికులు గ్రామగ్రామాలకు నష్టం కలిగించారు
ସମକକ୍ଷ : నష్టంకలిగించు, నష్టంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానవరహితం కావడం
ଉଦାହରଣ :
గాలి_తుఫానుతో కొన్ని వీధులు నాశనమయ్యాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చిన్నాభిన్నం చేయటం.
ଉଦାହରଣ :
రాజు యొక్క సైనికులు గ్రామా గ్రామాన్ని నాశనం చేశారు.
ସମକକ୍ଷ : నష్టంకలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :