ଅର୍ଥ : కాళ్ళతో త్రొక్కి లేక అణచి నష్టాన్ని కలిగించడం
ଉଦାହରଣ :
మధించిన ఏనుగు చెఱకు పంటను నాశనం చేస్తున్నది
ସମକକ୍ଷ : నష్టం కలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
ଉଦାହରଣ :
గర్వం మనిషిని తినేస్తుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దూరం చేయడం
ଉଦାହରଣ :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
ସମକକ୍ଷ : హరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :