ଅର୍ଥ : న్యాయకత్వం వహించేవాడు.
ଉଦାହରଣ :
మానిక్షా భారతసైనికులకు నాయకుడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
ଉଦାହରଣ :
మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
ସମକକ୍ଷ : నేత, ముఖ్యమైన వ్యక్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
ଉଦାହରଣ :
ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : యాత్రిక సమూహ నాయకులు
ଉଦାହରଣ :
అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అదినాయకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
ଉଦାହରଣ :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
ସମକକ୍ଷ : ప్రధానపాత్రధారి, హీరో
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The principal character in a play or movie or novel or poem.
hero