ଅର୍ଥ : భూగర్భంలో నుండి ఉద్భవించిన రాక్షసుడు
ଉଦାହରଣ :
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురున్ని వధించాడు.
ସମକକ୍ଷ : భుపతుడు, భుపాలుడు, భూమిపుత్రుడు, భూమీజుడు, వసుధపుత్రుడు, వసుధసుతుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నరులను చంపి తినేవాడు.
ଉଦାହରଣ :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
ସମକକ୍ଷ : నరభక్షియైన, భకాసురుడు, మానవభక్షియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic