ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
ଉଦାହରଣ : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
ସମକକ୍ଷ : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, మ్రొక్కు, వందనం, సలాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
ଅର୍ଥ : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
ଉଦାହରଣ : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
ସମକକ୍ଷ : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, మ్రొక్కు, వందనం, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ