ଅର୍ଥ : కాలాన్ని కేటాయించడం
ଉଦାହରଣ :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
ସମକକ୍ଷ : గడుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చలింపచేయుట.
ଉଦାହରଣ :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
ସମକକ୍ଷ : కదిలించు, జరుపు, నడిపించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।ଅର୍ଥ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
ଉଦାହରଣ :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
ସମକକ୍ଷ : తోలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : -ఏదో ఒక పనిని పని చేసే అవస్థలో వుంచడం.
ଉଦାହରଣ :
అతడు ముంబైలో ఒక దుఖానాన్ని నిర్వహిస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిర్వహించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उचित अथवा साधारण रूप से कोई कार्य, चीज या बात को क्रियाशील या सक्रिय अथवा चालू अवस्था में रखना।
वह मुम्बई में एक दुकान चलाता है।