ଅର୍ଥ : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ସମକକ୍ଷ : అలవాటు, ఆనవాయితి, నడక, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।ଅର୍ଥ : గెలుపోందుట కోసం చలకీ పూర్వకంగా పెట్టబడినటువంటి యుక్తి
ଉଦାହରଣ :
అతను మోసం చేసి అధ్యక్ష కూర్చీని చేతిలోకి తీసుకున్నాడు.
ସମକକ୍ଷ : టక్కర, టక్కు, మబ్బిపెట్టుట, మోసం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆచరించే విధానం
ଉଦାହରଣ :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।ଅର୍ଥ : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
ଉଦାହରଣ :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
ସମକକ୍ଷ : ప్రవర్తన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentials