ଅର୍ଥ : ఇతరుల మాటలను, చేర్పులను అనుకరించడం, నాటకాలలోని పాత్రలను పోషించడం
ଉଦାହରଣ :
ఈ నాటకంలో రాముని అభినయం చాలా ప్రశంసనీయంగా ఉంది.
ସମକକ୍ଷ : అభినయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
ଉଦାହରଣ :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving a false appearance.
His conformity was only pretending.