ଅର୍ଥ : మేఘాల చప్పుడు.
ଉଦାହରଣ :
మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
ସମକକ୍ଷ : గర్జన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
ଉଦାହରଣ :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తీగను వ్రేలితో గట్టిగా లాగి ఒదిలిన వచ్చు శబ్దం
ଉଦାହରଣ :
మహాభారత యుద్ధ సమయంలో యోధులు ధనుస్సు యొక్క ధ్వని మళ్ళీ-మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह शब्द जो कसे हुए डोरे या तार आदि पर उँगली का आघात करने से होता है।
महाभारत युद्ध के समय योद्धाओं के धनुष की टंकार बार-बार गूँज रही थी।A sharp vibrating sound (as of a plucked string).
twangଅର୍ଥ : గట్టిగా మాట్లాడేటప్పుడు వచ్చేది
ଉଦାହରଣ :
ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది.
ସମକକ୍ଷ : శబ్ధం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The sound made by the vibration of vocal folds modified by the resonance of the vocal tract.
A singer takes good care of his voice.ଅର୍ଥ : అక్షరాలు లేక వర్ణములు మొదలైనవాటితో తయారైన మరియు ముఖముతో ఉచ్చరించిన మరియు వ్రాయబడే సంకేతము.ఇది భావమును, పనిని తెలుపును
ଉଦାହରଣ :
శబ్దముల సరైన కలయికతో వాక్యము తయారౌతుంది.
ସମକକ୍ଷ : శబ్దం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A unit of language that native speakers can identify.
Words are the blocks from which sentences are made.