ଅର୍ଥ : న్యాయంతో సంబంధం కలిగిన.
ଉଦାହରଣ :
న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.
ସମକକ୍ଷ : చక్కనైన, తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏ మతమునైన స్వీకరించువారు.
ଉଦାହରଣ :
భారతదేశంలో హిందూ మత ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो किसी धर्म का अनुयायी हो।
भारत में हिन्दू धर्मावलंबी लोगों की संख्या अन्य की अपेक्षा अधिक है।ଅର୍ଥ : మతగ్రంధాలు
ଉଦାହରଣ :
శాస్త్రపరమైన పనులు శుభఫలాన్ని అందిస్తాయి.
ସମକକ୍ଷ : శాస్త్రపరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :