ଅର୍ଥ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ଉଦାହରଣ :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
ସମକକ୍ଷ : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.ଅର୍ଥ : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
ଉଦାହରଣ :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
ସମକକ୍ଷ : అవని, ధరణి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ, విపుల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi