ଅର୍ଥ : ఒక ఆపద.దీని ఉద్దేశ్యము దేశానికి హాని కలుగజేయుట.
ଉଦାହରଣ :
మంగల్ పాండే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విద్రోహపు పనులకు పూనుకున్నారు.
ସମକକ୍ଷ : పగ, ప్రతీకారము, విద్రోహము, శత్రుత్వము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Organized opposition to authority. A conflict in which one faction tries to wrest control from another.
insurrection, rebellion, revolt, rising, uprising