ଅର୍ଥ : తిండి, బట్ట, గృహము వంటి కనీస అవసరాలు లేని దీనస్థితి.
ଉଦାହରଣ :
పేదరికము అందరికీ జాలి కల్గిస్తుంది.
ସମକକ୍ଷ : అనైశ్వర్యం, ఎద్దడి, కూటికిలేకపోవడం, దరిద్రాణం, దారిద్రత, దారిద్ర్య, దారిద్ర్యం, దీనత్వం, దైనత, పేదరికం, బీదతనం, బీదరికం, రిక్తత, లేమి, లేమిడి, లేవడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गरीब या निर्धन होने की अवस्था या भाव।
गरीबी सबको सालती है।The state of having little or no money and few or no material possessions.
impoverishment, poorness, povertyଅର୍ଥ : చెడ్డ భాగ్యం లేద అదృష్టం లేకపోవుట.
ଉଦାହରଣ :
అతని దురదృష్టం ఏమిటంటే అతని ఒకేఒక కొడుకు త్రాగబోతు అయ్యాడు.
ସମକକ୍ଷ : అభాగ్యుడు, దురదృష్టం, భాగ్యహీనుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An unfortunate state resulting from unfavorable outcomes.
bad luck, ill luck, misfortune, tough luck