ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ దోచుకొను ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

దోచుకొను   క్రియ

ଅର୍ଥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ଉଦାହରଣ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ସମକକ୍ଷ : అపహరించు, కాజేయు, తస్కరించు, దొంగలించు, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ଅର୍ଥ : ఫీజుల పేరుతో అధిక సొమ్మును వసూలు చేయడం

ଉଦାହରଣ : ఈ రోజుల్లో పిల్లల ప్రవేశం కొరకు డొనేషన్ల పేరు మీద విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయి.

ସମକକ୍ଷ : దోపిడీచేయు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

अनुचित रूप से लेना।

आजकल बच्चों को दाखिला देने के लिए डोनेशन के नाम पर शिक्षण संस्थाएँ लूट रही हैं।
लूटना

ଅର୍ଥ : ఉన్న ధరల కంటే ఎక్కువగా అమ్మి మోసం చేయడం

ଉଦାହରଣ : ఈ రోజుల్లో దుకాణాదారుడు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు.


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

बहुत दाम लेना।

आज-कल के दूकानदार ग्राहकों को लूट रहे हैं।
ठगना, लूटना

Rip off. Ask an unreasonable price.

fleece, gazump, hook, overcharge, pluck, plume, rob, soak, surcharge

ଅର୍ଥ : జేబు దొంగతనం చేయు

ଉଦାହରଣ : ఇక్కడ జేబు దొంగలు ప్రయాణీకుల దగ్గర దోచుకుంటున్నారు

ସମକକ୍ଷ : కన్నంవేయు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

उछल या झपटकर कोई चीज लेना या छीनना।

यहाँ उचक्के राहगीरों को उचक लेते हैं।
उचक लेना, उचकना

ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ଉଦାହରଣ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ସମକକ୍ଷ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Take unlawfully.

bag, pocket