ଅର୍ଥ : ఎవరికి తెలియకుండ తీసుకోవడం
ଉଦାହରଣ :
కాపలాదారుడే కర్మాగారంలోని సామాన్లు దొంగిలించాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ଉଦାହରଣ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ସମକକ୍ଷ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :