ଅର୍ଥ : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
ଉଦାହରଣ :
జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
ସମକକ୍ଷ : గాయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొట్టే క్రియ
ଉଦାହରଣ :
ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా తగులుట వలన, పడుటవలన శరీరానికిజరుగు హాని.
ଉଦାହରଣ :
అమ్మ గాయానికి మందు రాస్తున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
ଉଦାହରଣ :
చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
ସମକକ୍ଷ : గాయం, లోతుగాపడిన వ్రణము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :