ଅର୍ଥ : నిశ్చియంతో కూడిన.
ଉଦାହରଣ :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
ସମକକ୍ଷ : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.ଅର୍ଥ : అవినాభావ సంబంధం
ଉଦାହରଣ :
భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
ସମକକ୍ଷ : విడదీయలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not easily destroyed.
indestructibleଅର୍ଥ : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం
ଉଦାହରଣ :
టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్ను దృఢంగా తయారుచేస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అత్యంత శక్తి కలిగి ఉండటం
ଉଦାହରଣ :
విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
ସମକକ୍ଷ : దారుడ్యమైన, బలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
ଉଦାହରଣ :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
ସମକକ୍ଷ : గట్టిగా, శక్తివంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గట్టిగా అనుకోవడం.
ଉଦାହରଣ :
భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విభజించడానికి వీలుకానిది.
ଉଦାହରଣ :
అతని వాదం ఖండించరానిది,
ସମକକ୍ଷ : ఖండించరాని, ఖండింపలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :