ଅର୍ଥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ଉଦାହରଣ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ସମକକ୍ଷ : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
ଉଦାହରଣ :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
ସମକକ୍ଷ : మునుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।ଅର୍ଥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ଉଦାହରଣ :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ସମକକ୍ଷ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు