ଅର୍ଥ : మంచి పనులు చేయ్యకపోవుట.
ଉଦାହରଣ :
అతడు ఎల్లప్పుడు దుష్టమైన పనులు చేస్తాడు.
ସମକକ୍ଷ : అక్రమంతో కూడిన, అవినీతికరమైన, అవినీతితో కూడిన, చెడ్డదైన, పాపంతో కూడిన, పాపిష్ఠియైన, మోసమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Morally bad in principle or practice.
wickedଅର୍ଥ : అన్యాయంచేసేటువంటి
ଉଦାହରଣ :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
ସମକକ୍ଷ : అన్యాయమైన, దుర్మార్గమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.ଅର୍ଥ : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
ସମକକ୍ଷ : దుర్జనుడైన, దుర్మార్గుడైన, నీచమైన, హీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate