ଅର୍ଥ : ధర్మానికి విరుద్ధమైన పని.
ଉଦାହରଣ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
ସମକକ୍ଷ : అక్రమము, అధర్మము, అవినీతి, దుర్నీతి, వ్యతిక్రమము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.