ଅର୍ଥ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ଉଦାହରଣ :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
ସମକକ୍ଷ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A covering made of cloth.
cloth coveringଅର୍ଥ : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి
ଉଦାହରଣ :
ఈ రత్న కంబళి చాల విలువైనది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ଉଦାହରଣ :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
ସମକକ୍ଷ : రగ్గు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట
ଉଦାହରଣ :
మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :