ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం
ଉଦାହରଣ : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
ସମକକ୍ଷ : అహం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
सूर्य निकलने से उसके अस्त होने तक का समय।
The time after sunrise and before sunset while it is light outside.
ଅର୍ଥ : ఇప్పుడు జరుగుతున్న సమయం
ଉଦାହରଣ : నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లుతున్నాను.
ସମକକ୍ଷ : ఈ రోజు, ఈనాడు, నేడు
वह दिन जो वर्तमान समय को दर्शाता हो।
The day that includes the present moment (as opposed to yesterday or tomorrow).
ଅର୍ଥ : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
ଉଦାହରଣ : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
ସମକକ୍ଷ : రోజు
किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
ଅର୍ଥ : ఎల్లప్పుడు
ଉଦାହରଣ : అతడు ప్రతిరోజు పూజ చేస్తాడు.
ସମକକ୍ଷ : ప్రతిరోజు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
एक भी दिन नागा किए बिना।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ