ଅର୍ଥ : మనస్తాపానికి గురికావడం
ଉଦାହରଣ :
అబద్దమైన ఆరోపణ విని అతడు వ్యాకులపడ్డాడు
ସମକକ୍ଷ : కలతపడు, వ్యాకులపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనసులో శాంతి లేకపోవడం
ଉଦାହରଣ :
అతడు నన్ను బాధలో పడేశాడు
ସମକକ୍ଷ : చింతపడు, దుఖఃపడు, బాధపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....