ଅର୍ଥ : దుఃఖంతో నిండిన.
ଉଦାହରଣ :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
ସମକକ୍ଷ : చింతగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధతో నిండిన.
ଉଦାହରଣ :
అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : చింతగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :