ଅର୍ଥ : ఆస్తి లేదా అధికార రక్షణ కొరకు వేసిన న్యాయస్థానంలో చేసిన వ్యాజ్యం
ଉଦାହରଣ :
బిడల ప్రియంవద వీలునామా మూలంగా సంక్రమించే ఆస్తిపై విరుద్ధంగా దావా వేసింది.
ସମକକ୍ଷ : వ్యాజ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सम्पत्ति अथवा अधिकार की रक्षा या प्राप्ति के लिए चलाया हुआ मुक़दमा।
बिड़ला ने प्रियंवदा की वसीयत के विरुद्ध दावा किया है।ଅର୍ଥ : ఏదైనా వస్తువుపై అధికారికంగా ప్రకటన చేయడం
ଉଦାହରଣ :
బాలికలు కూడా తమ తండ్రి ఆస్థిపైన దావా వేయవచ్చు.
ସମକକ୍ଷ : క్లైమ్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరి మీద ఇంకోకరు ఫిర్యాదు చేయడం
ଉଦାହରଣ :
ఈ కేసు న్యాయాలయంలో విచారణలో ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :