ଅର୍ଥ : కొలత, ఉపయోగం మొదలగువాటి పోలికలో ఒక వస్తువుకు మరొక వస్తువుతో ఉండేటువంటి సంబంధం.
ଉଦାହରଣ :
పుస్తకంకోసం రచయితకు రెండుశాతం నిష్పత్తితో రాయల్టీ లభిస్తుంది
ସମକକ୍ଷ : అంచనా, నిష్పత్తి, సంసిద్ధి, సగటు, సిద్ధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The relative magnitudes of two quantities (usually expressed as a quotient).
ratioଅର୍ଥ : ఒకటి కన్న ఎక్కువ సంఖ్యల మొత్తాన్ని వాటి సంఖ్యతో బాగించగా వచ్చు సంఖ్య
ଉଦାହରଣ :
రెండు మరియు నాలుగుకు సరాసరి మూడు.
ସମକକ୍ଷ : అంచనా, నిష్పత్తి, సగటు, సరాసరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An average of n numbers computed by adding some function of the numbers and dividing by some function of n.
mean, mean valueଅର୍ଥ : సందేహాత్మకమైన అంచనా
ଉଦାହରଣ :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
ସମକକ୍ଷ : అందాజుగా, ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, రమారమి, సుమారుగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.