ଅର୍ଥ : అవతలి గట్టుకు చేరడం
ଉଦାହରଣ :
ప్రజలు పాఠశాల వెళ్లడం కోసం ఒక కాలువ దాటాలి
ସମକକ୍ଷ : ఉల్లంఘించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు