ଅର୍ଥ : ఏ విషయం, మాట లేదా సంఘటన యొక్క విశేషమైన పరిస్థితి
ଉଦାହରଣ :
కోపంలో ఉన్న స్థితిలో ఏపని చేసిన బాగుండదు.అతని స్థితి ఎలామారిపోయిందో.
ସମକକ୍ଷ : ఉనికి, స్థాయి, స్థితి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The way something is with respect to its main attributes.
The current state of knowledge.