ଅର୍ଥ : సమాజములో ఈ వర్గమును నీచముగా చూసేవారు.
ଉଦାହରଣ :
బాబా సాహెబ్ దళిత వర్గానికి చెందినవారు.
ସମକକ୍ଷ : అంటరానివారు, అణగారిన వర్గాలవారు, కడజాతివారు, నిమ్న జాతులవారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దళిత వర్గానికి చెందిన సభ్యుడు
ଉଦାହରଣ :
ప్రభుత్వం దళిత వికాసం కోసం దృడమైన పాదం ఏర్పాటు వెంటనే తప్పనిసరి.
ସମକକ୍ଷ : అణచివేయబడినవ్యక్తులుదళితవ్యక్తులు”, వెళివేయబడినవారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దారిద్ర్యముతో పీడింపబడుతున్నవారు.
ଉଦାହରଣ :
దళితుల అభివృద్దికి ప్రభుత్వము పాటు పడాలి.
ସମକକ୍ଷ : అంటరానివారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Abused or oppressed by people in power.
downtroddenଅର୍ଥ : తక్కువ వంశానికి చెందిన.
ଉଦାହରଣ :
నేడు కూడా సాంప్రదాయము పాటించు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తులు తక్కువజాతిగల వారికి ఇప్పటికి మంచి నీరు ఇవ్వడానికి ఇష్టపడరు.
ସମକକ୍ଷ : అంటరానివారు, చండాళుడు, తక్కువజాతిగల, తక్కువవంశముగల, నీచవంశమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो छोटे,नीच या तुच्छ कुल या वंश का हो।
आज भी कुछ रूढ़िवादी ब्राह्मण अकुलीन व्यक्तियों के यहाँ पानी तक पीना पसंद नहीं करते।