ଅର୍ଥ : దర్శకుల్లో ప్రధానమైనవాడు
ଉଦାହରଣ :
ఒక సంస్థ యొక్క గొప్ప దర్శకుడుకావడం గౌరవమైన విషయము
ସମକକ୍ଷ : డైరేక్టరు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
निदेशकों का प्रधान।
किसी संस्था का महानिदेशक होना गौरव की बात है।ଅର୍ଥ : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.
ଉଦାହରଣ :
ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.
ସମକକ୍ଷ : డైరెక్టరు, నిర్దేశకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక సంస్థ యొక్క ప్రధాన అధికారి.
ଉଦାହରଣ :
ఈ సంస్థ యొక్క డైరక్టరు విద్యావంతుడైన వ్యక్తి.
ସମକକ୍ଷ : డైరెక్టర్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :