ଅର୍ଥ : చలి వలన మనకు కలిగేది.
ଉଦାହରଣ :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
ସମକକ୍ଷ : కంపించు, గడగడలాడు, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।