ଅର୍ଥ : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
ଉଦାହରଣ :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
ସମକକ୍ଷ : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దగ్గర-దగ్గరగా ఉన్న.
ଉଦାହରଣ :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
ସମକକ୍ଷ : అత్యధికమైన, ఒత్తుగా వున్న
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :