ଅର୍ଥ : మరలా మరలా అడగడం
ଉଦାହରଣ :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
ସମକକ୍ଷ : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Pose a series of questions to.
The suspect was questioned by the police.ଅର୍ଥ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
ଉଦାହରଣ :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
ସମକକ୍ଷ : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మట్టిని తీసి బయట వేసే క్రియ
ଉଦାହରଣ :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
ସମକକ୍ଷ : పెళ్ళగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :