ଅର୍ଥ : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
ଉଦାହରଣ :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
ସମକକ୍ଷ : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।ଅର୍ଥ : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
ଉଦାହରଣ :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
ସମକକ୍ଷ : నడుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ଉଦାହରଣ :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
ସମକକ୍ଷ : చర్మం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ଉଦାହରଣ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శరీరంపైన రక్షణగా ఉండేది
ଉଦାହରଣ :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
ସମକକ୍ଷ : చర్మం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :