ଅର୍ଥ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ଉଦାହରଣ :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
ସମକକ୍ଷ : తీసివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
ଉଦାହରଣ :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ଉଦାହରଣ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ସମକକ୍ଷ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తోసివేయడం
ଉଦାହରଣ :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నోటి శబ్దాన్ని తోలగించు
ଉଦାହରଣ :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
ସମକକ୍ଷ : తిసివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లేకుండా చేయడం
ଉଦାହରଣ :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
ସମକକ୍ଷ : తీసివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :