ଅର୍ଥ : రెండు వస్తువుల మద్య స్థలం
ଉଦାହରଣ :
ఇంటి నుండి కార్యాలయానికి గల దూరం ఒక కిలోమీటర్
ସମକକ୍ଷ : దూరము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మాటలో, పనిలో, ఆలోచనలలో ఏకాభిప్రాయం లేని భావన
ଉଦାହରଣ :
సభ్యులలో భేదం కారణంగా ఈ అధ్యాయం సగంలో ఆగిపోయింది.
ସମକକ୍ଷ : అసమ్మతి, భేదం, విమతత, వైమత్యం, వ్యత్యాసం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात, कार्य आदि पर सहमत न होने की क्रिया या भाव।
सदस्यों की असहमति के कारण यह प्रकरण अधर में लटका हुआ है।The speech act of disagreeing or arguing or disputing.
disagreementଅର୍ଥ : సమానము కాని స్థితి లేక భావము
ଉଦାହରଣ :
ఈ రెండు వస్తువులలో చాలా తేడా ఉంది.
ସମକକ୍ଷ : అసమానత, భిన్నత, భిన్నత్వము, భేదము, విభిన్నత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The quality of being unlike or dissimilar.
There are many differences between jazz and rock.