ଅର୍ଥ : వివేక జ్ఞానం లేనివారు.
ଉଦାହରଣ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
ସମକକ୍ଷ : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.ଅର୍ଥ : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.
ଉଦାହରଣ :
అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.
ସମକକ୍ଷ : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కదలిక మరియు తెలివి లేని.
ଉଦାହରଣ :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
ସମକକ୍ଷ : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।