ଅର୍ଥ : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం
ଉଦାହରଣ :
పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
ସମକକ୍ଷ : విడుదలచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొత్తగా ప్రారంభించడం
ଉଦାହରଣ :
ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नए सिरे से आरम्भ करना।
पड़ोसी ने बरतन की एक और दुकान खोली।ଅର୍ଥ : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
ଉଦାହରଣ :
కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
ସମକକ୍ଷ : ఓపన్చేయు, ఓపెన్ చేయు, తెరువబడు, తెరువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఖాతాను ప్రారంభించడం
ଉଦାହରଣ :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
ସମକକ୍ଷ : ప్రారంభించు
ଅର୍ଥ : నిత్యం చేసే పనిని ప్రారంభించుట
ଉଦାହରଣ :
ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
ସମକକ୍ଷ : ప్రారంభించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :