ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ తృణీకరించు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

తృణీకరించు   క్రియ

ଅର୍ଥ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

ଉଦାହରଣ : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

ସମକକ୍ଷ : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

ଅର୍ଥ : తిరస్కరించడం

ଉଦାହରଣ : ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి

ସମକକ୍ଷ : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।

आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।
उलंघन होना, उल्लंघन होना

ଅର୍ଥ : పట్టించుకోకపోవడం

ଉଦାହରଣ : సిపాయిలు అధికారి ఇచ్చేటు వంటి సందేశం నిర్లక్ష్యం చేశారు.

ସମକକ୍ଷ : అవకర్ణించు, నిర్లక్ష్యంచేయు, పెడచెవినపెట్టు, సురాలించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

जानबूझकर ध्यान न देना या सुनकर भी टालना।

सिपाही ने अधिकारी के दिए हुए निर्देश को अनसुना करना।
अनसुना करना, अनसुनी करना