ଅର୍ଥ : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
ଉଦାହରଣ :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
ସମକକ୍ଷ : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
ଉଦାହରଣ :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
ସମକକ୍ଷ : ఊగు, తూగు, నాట్యంచేయు, నృత్యంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :