ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : బరువు కచ్చితంగా చూపించేది
ଉଦାହରଣ : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
तौलने की मजदूरी।
Something that remunerates.
ଅର୍ଥ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
ଉଦାହରଣ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
ସମକକ୍ଷ : కొలత, పరిమాణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
ଅର୍ଥ : బరువును తూచేది
ଉଦାହରଣ : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.
तौलने की क्रिया।
ଅର୍ଥ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
ଉଦାହରଣ : మీ తూకం సరిగా లేదు.
ସମକକ୍ଷ : కొలత
तौलने की क्रिया या भाव।
ଅର୍ଥ : త్రాసు ద్వారా చేసే పని
ଉଦାହରଣ : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.
ସମକକ୍ଷ : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం
तौलने का काम होना।
Determine the weight of.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ