ଅର୍ଥ : గ్రహించే ప్రక్రియ.
ଉଦାହରଣ :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
ସମକକ୍ଷ : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upଅର୍ଥ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
ଉଦାହରଣ :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
ସମକକ୍ଷ : స్వీకరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।ଅର୍ଥ : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం
ଉଦାହରଣ :
నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీటిని పీల్చుకొను.
ଉଦାହରଣ :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
ସମକକ୍ଷ : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వడ్డిని స్వీకరించడం
ଉଦାହରଣ :
వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
ସମକକ୍ଷ : పుచ్చుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : స్వీకరించడం
ଉଦାହରଣ :
ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
ସମକକ୍ଷ : పుచ్చుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం
ଉଦାହରଣ :
మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
ଉଦାହରଣ :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
ସମକକ୍ଷ : గ్రహించు, తాగు, స్వీకరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎదైన వస్తువులను పొందటం
ଉଦାହରଣ :
అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।
उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।ଅର୍ଥ : తనదిగా చేసుకోవడం
ଉଦାହରଣ :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
ସମକକ୍ଷ : స్వీకరించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం
ଉଦାହରଣ :
డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :