ଅର୍ଥ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ଉଦାହରଣ :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
ସମକକ୍ଷ : తొలగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం
ଉଦାହରଣ :
మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.
ସମକକ୍ଷ : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ଉଦାହରଣ :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ସମକକ୍ଷ : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లేకుండా చేయడం
ଉଦାହରଣ :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
ସମକକ୍ଷ : తొలగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
ଉଦାହରଣ :
యజమాని రెహమాన్‌ను నౌకరి పని నుండి తీసేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।
मालिक ने रहमान को नौकरी से निकाल दिया।ଅର୍ଥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ଉଦାହରଣ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ସମକକ୍ଷ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లేకుండాచేయడం
ଉଦାହରଣ :
అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.