ଅର୍ଥ : పవిత్ర స్థలము ఇక్కడ భక్తులు దర్శనార్ధము వస్తారు.
ଉଦାହରଣ :
ప్రతి సంవత్సరము వేలాదిమంది ప్రజలు తీర్థయాత్రలకు వెళతారు.
ସମକକ୍ଷ : తీర్థయాత్ర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
धार्मिक उद्देश्य या भक्ति से पवित्र स्थान पर दर्शन,पूजा आदि के लिए जाने की क्रिया।
हर साल हज़ारों लोग अमरनाथ की तीर्थ यात्रा पर जाते हैं।ଅର୍ଥ : ఒక పవిత్ర స్థానము ఇక్కడ ప్రజలు భక్తి, శ్రద్దలతో పూజ చేయడానికి,దర్షించడానికి వస్తారు.
ଉଦାହରଣ :
వారణాసి ఒక ప్రసిద్ద హిందూ తీర్థ స్థానము.
ସମକକ୍ଷ : తీర్థ స్థానము, పుణ్య క్షేత్రము, పుణ్య స్థలము, పుణ్యభూమి, పుణ్యస్థానము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
धर्म-ग्रंथों द्वारा मान्य वह पवित्र स्थान जहाँ लोग धर्मभाव से पूजा, उपासना या दर्शन के लिए जाते हैं।
वाराणसी एक प्रसिद्ध हिन्दू तीर्थ स्थान है।A place of worship hallowed by association with some sacred thing or person.
shrine